మనిషి కి ఎప్పుడూ ఏదో ఒక విషయం లో కన్ఫ్యూజన్ ....ఇదా లేక అదా ?లేకపోతే ఏది ?
పప్పులో చింతపండా లేక నిమ్మ రసమా ?
అసలు ఏదీ వెయ్యకపోతే ?
Many Options Make more Confusion
ఫంక్షన్ కి క్యాటరింగ్ వీరిలో ఎవరికి ఇవ్వాలి?
1. రేట్ ఎక్కువ , క్వాలిటీ బాగుంటుంది?
2. రేట్ మీడియం , క్వాలిటీ ఓకే
3. రేట్ ఓకే , క్వాలిటీ లేదు
మరి మిగిలినవి
Get Hanged to Confusion
ఏదో మొహమాటం తో ఇంటికి రండి అంటే వచ్చి కదలక
Important but Confusion
మళ్ళీ Relocate అవ్వాలా? మరి Salary Hike ?
మళ్ళీ Relocate అవ్వాలా? మరి Salary Hike ?
Functional వైపా or Technical వైపు ?
Future Things and Confusions
పిల్లలా , ఆర్ధికం గా స్థిరపడటమా ?
Constraints and Confusions
పక్కింటి పిల్లల గోలకి ఇప్పుడు ఇల్లు మారాలా
వద్దా?
Simple thing but Makes a Bit confusion
AC కొనాలా వద్దా ? కొంటే హాట్ క్యాష్ లేదా EMI లోనా ?
Forgotten thing but under Control
అవును ... ఈ నెల కరెంట్ బిల్లు కట్టానా లేదా ?
Helpless Confusion
టైం కి She పనిమనిషి రాకపోతే చేసుకోవాలా? Wait చెయ్యాలా? చేసుకున్న తర్వాత వచ్ఛేస్తే ?
Hasty Action Resulted Confusion
Growing Confusion
Handy Solution with a bit Confusion
Covering Confusion under its Control
A sudden Confusion
Group Confusion, Many Cooks Spoil The Broth
రేపు డాక్టర్ దగ్గరకు స్కానింగ్ కి ఎందుకు ఎప్పుడు ఎలా వెళ్ళాలి ?
Grownup Confusion
Upside Down confusion
Creating Confusion with no Confusion
Confusion beyond my reach
infinite Questions for unknown things
అన్ని ప్రశ్నలే ?
అసలు మనం మనుషులు గా ఎందుకు పుట్టాం ?






















